బాలీవుడ్ సింగర్ కనికాకపూర్కు కరోనావైరస్ పాజిటివ్ తేలడంతో దేశవ్యాప్తంగా వివాద అంశాల్లో ఒకటిగా మారింది. మార్చి 20న నిర్వహించిన నిర్దారణ పరీక్షల్లో కనికా కరోనా బారిన పడ్డారనే విషయంతో ఒక్కసారిగా పలువురు రాజకీయ, సినీ ప్రముఖులు ఉలిక్కి పడ్డారు. అందుకు కారణం మాజీ సీఎం వసుంధరా రాజే కుటుంబంలో జరిగిన ఓ విలాసవంతమైన విందుకు ఆమె హాజరుకావడమే.
from Bollywood Movie News in Telugu | బాలీవుడ్ మూవీ న్యూస్ https://ift.tt/3cLaU6D
No comments:
Post a Comment
Please do not enter any spam link in the comment box