సుశాంత్ మరణంపై ముంబై పోలీసులు చేపట్టి దర్యాప్తుపై సినీ ప్రేక్షకులకు, ప్రముఖులు, వివిధ వర్గాల వారు అసంతృప్తితో రగిలిపోతున్నారు. ముంబై పోలీసుల చేస్తున్న దర్యాప్తుతో ఎలాంటి ప్రయోజనం లేదని, దివంగత హీరో మరణం కేసును సీబీఐకి అప్పగించాలని ఇటీవల ఆన్‌లైన్ ఉద్యమం ప్రారంించారు. #CBIForSSR అనే హ్యాష్ ట్యాగ్‌తో ప్రారంభించిన ఈ ట్విట్టర్ ఉద్యమానికి ఐదు ఖండాల నుంచిఅనూహ్యమైన మద్దతు లభిస్తున్నది. ఈ ఉద్యమం ఎలాంటి ప్రభావాన్ని చూపిస్తున్నదంటే..
from Bollywood Movie News in Telugu | బాలీవుడ్ మూవీ న్యూస్ https://ift.tt/2Qa4rc2
No comments:
Post a Comment
Please do not enter any spam link in the comment box