బిపాషా బసు... ఈ పేరువింటేనే అబ్బాయిల కళ్లు మతాబుల్లా వెలిగిపోతాయి. ఇక అమ్మడు స్క్రీన్ పై కనిపిస్తే చాలు వారికి గుండెలు ఒక్క నిమిషం పాటూ లయతప్పుతాయి అనడంలో సందేహమేలేదు. అయితే, కొన్నేళ్ల పాటూ తన బోల్డ్ అందాలతో ప్రేక్షకులను కట్టిపాడేసిన బిపాషా, పెళ్లయ్యాక బొత్తిగా నల్లపూస అయిపోయిందన్నమాటే. తాజాగా ఓ డాన్స్ రియాలిటీ షోకు జడ్జ్
from Bollywood Movie News in Telugu | బాలీవుడ్ మూవీ న్యూస్ https://ift.tt/2FLnCqN
No comments:
Post a Comment
Please do not enter any spam link in the comment box