బాలీవుడ్ హీరో సుశాంత్ సింగ్ రాజ్పుత్ మరణం కేసు కొత్త మలుపు తిరుగుతున్నది. తన కుమారుడు మరణం వెనుక అనేక అనుమానాలున్నాయనే ఆరోపణలపై సుశాంత్ తండ్రి కేకే సింగ్ పాట్నాలో కేసు దాఖలు చేయడం, ఎఫ్ఐఆర్ నమోదు కావడంతో ఈ కేసులో సంచనల విషయాలు చోటుచేసుకొన్నాయి. తాజాగా సుప్రీంకోర్టు తీర్పుతో సీబీఐ ఈ కేసు దర్యాప్తు కోసం
from Bollywood Movie News in Telugu | బాలీవుడ్ మూవీ న్యూస్ https://ift.tt/3jbCddC
No comments:
Post a Comment
Please do not enter any spam link in the comment box