ఎన్నో రోజుల నుంచి సుశాంత్ అభిమానులు కలలు కన్న రోజు వచ్చేసింది. సుశాంత్ మరణంపై అనుమానం ఉన్న ప్రతీ ఒక్కరూ సీబీఐ దర్యాప్పు కోసం డిమాండ్ చేశారు. ఎట్టకేలకు సుశాంత్ కేసును సీబీఐకి అప్పగించేందుకు కేంద్ర ప్రభుత్వం అంగీకరించింది. సీబీఐ దర్యాప్తుకు అనుమతివ్వాలని బీహార్ సీఎం చేసిన విజ్ఞప్తిని కేంద్రం మన్నించింది. సుశాంత్ కేసును సీబీఐకి అప్పగించినట్టు
from Bollywood Movie News in Telugu | బాలీవుడ్ మూవీ న్యూస్ https://ift.tt/3gw5K0B
No comments:
Post a Comment
Please do not enter any spam link in the comment box