బాలీవుడ్ హీరో సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ ఆత్మహత్య చేసుకొన్నారనే వార్త వినిగానే చాలా మంది పలు అనుమానాలు వ్యక్తం చేశారు. ఆయన సూసైడ్ చేసుకోనేంత పిరికి వాడు కాదంటూ కుటుంబ సభ్యులు అనుమానం వ్యక్తం చేశారు. అలాగే సుశాంత్ మరణంపై మీడియాలో పలు కథనాలు కూడా అనుమానాస్పద రీతిలో అంటూ ప్రచురించారు. అయితే సుశాంత్‌కు శవ పరీక్ష
from Bollywood Movie News in Telugu | బాలీవుడ్ మూవీ న్యూస్ https://ift.tt/3fy6dP3
No comments:
Post a Comment
Please do not enter any spam link in the comment box