బాలీవుడ్ నటుడు రిషికపూర్ క్యాన్సర్ వ్యాధిని ఎదిరిస్తూ చివరి వరకు మృత్యువుతో ధైర్యంగా పోరాడారు. హాస్పిటల్‌లో అభిమాని అయిన డాక్టర్‌తో ఉత్సాహంగా గడిపిన క్షణాలకు సంబంధించిన వీడియో ఇప్పుడు మీడియాలో వైరల్‌గా మారింది. హాస్పిటల్ బెడ్‌పై రిషికపూర్ ఉండగా.. ఓ డాక్టర్ పాట పడగా ఫిదా అయ్యారు. అతడికి దీవెనలు అందించిన వీడియో ఇప్పుడు ట్రెండింగ్‌గా మారింది. ఆ వీడియో గురించి..
from Bollywood Movie News in Telugu | బాలీవుడ్ మూవీ న్యూస్ https://ift.tt/2xnWwSP
No comments:
Post a Comment
Please do not enter any spam link in the comment box