బాలీవుడ్‌లో రొమాంటిక్ హీరో రిషి కపూర్ నేడు (ఏప్రిల్ 30) మరణించారు. గత రెండేళ్లుగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన నేడు తుది శ్వాస విడిచారు. లుకేమియా అనే క్యాన్సర్‌తో పోరాడిన రిషి నేటి ఉదయం మృతి చెందారు. ఈ మేరకు ఆయన బంధువులు ఓ ప్రకటన చేశారు. చివరి క్షణాల్లో ఆయన ఎలా ఉన్నారో చెప్పుకొస్తూ ప్రెస్ నోట్ విడుదల చేశారు. అందులో ఉన్న సారాంశం ఏంటంటే..
from Bollywood Movie News in Telugu | బాలీవుడ్ మూవీ న్యూస్ https://ift.tt/2Yl6mzW
No comments:
Post a Comment
Please do not enter any spam link in the comment box