గత రెండేళ్లుగా క్యాన్సర్ వ్యాధితో పోరాటం చేస్తున్నప్పటికీ రిషి కపూర్ మాత్రం తనకు ఇష్టమైన నటనకు దూరం కాలేదు. ఆరోగ్యం సహకరించినా, సహకరించకపోయినా సినిమాలను మాత్రం వదలకపోవడం ఆయనకు యాక్టింగ్‌పై ఉన్న మక్కువను చెప్పకనే చెబుతుంది. తాజాగా ఇటీవల ఆయన ఓ బాలీవుడ్ సినిమాను చేయడానికి అంగీకరించారని ఎజ్యూర్ ఎంటర్‌టైన్‌మెంట్ వెల్లడించింది. జనవరి 27న ఎజ్యూర్ ఎంటర్‌టైన్‌మెంట్
from Bollywood Movie News in Telugu | బాలీవుడ్ మూవీ న్యూస్ https://ift.tt/2Yl2VsX
No comments:
Post a Comment
Please do not enter any spam link in the comment box