బాలీవుడ్ దిగ్గజం రిషి కపూర్ ఆకస్మిక మరణంతో సినీ లోకం దు:ఖ సాగరంలో మునిగిపోయింది. ఆయన లేరనే వార్త తెలిసిన వెంటనే విషాదంలో మునిగిపోయారు. ఆయన మృతిపట్ల తీవ్ర దిగ్బ్రాంతిని వ్యక్తం చేస్తూ సోషల్ మీడియాలో సంతాప సందేశాలతో శ్రద్దాంజలి ఘటించారు. తాజాగా రిషికి కాబోయే కోడలుగా ప్రచారమవుతున్న బాలీవుడ్ నటి అలియాభట్ భావోద్వేగమైన లేఖను రాశారు.
from Bollywood Movie News in Telugu | బాలీవుడ్ మూవీ న్యూస్ https://ift.tt/2y74wIi
No comments:
Post a Comment
Please do not enter any spam link in the comment box