బాలీవుడ్ యంగ్ హీరో టైగర్ ష్రాఫ్ ఎప్పుడూ ఫిట్‌నెస్ కాపాడుకునేందుకు కసరత్తులు చేస్తూనే ఉంటాడు. నెలల తరబడి విరామం తర్వాత షూటింగ్స్ మళ్లీ ప్రారంభవమవుతుండటంతో ఎక్స్‌ట్రా డోస్ తో ఫ్యాన్స్ ను అలరిస్తున్నాడు. తన డ్యాన్స్ తో ప్రేక్షకులను ఆశ్చర్య పరుస్తున్న ఈ కుర్ర హీరో తాజాగా తన డ్యాన్స్‌తో ఫ్యాన్స్ ను మరోసారి ఫిదా చేశాడు.
from Bollywood Movie News in Telugu | బాలీవుడ్ మూవీ న్యూస్ https://ift.tt/2IpIe9d
No comments:
Post a Comment
Please do not enter any spam link in the comment box