ఫ్యాషన్ డిజైనర్‌గా, క్రికెట్ కామెంటేటర్‌గా హీరోయిన్ గా పలురంగాలలో తనదైన ముద్ర వేసిన మందిరా బేడి...గ్లామర్ ఫీల్డ్ లో కొనసాగుతూనే ఫ్యాషన్ డిజైనర్‌గా రాణిస్తోంది. బిజీ లైఫ్ లోనూ కుటుంబానికి అత్యంత ప్రాధాన్యమిచ్చే మందిర ఓ చిన్నారికి తల్లిగానూ తన బాధ్యతలను నిర్వర్తిస్తోంది. తాజాగా నాలుగేళ్ళ చిన్నారిని దత్తత తీసుకుని మరోసారి వార్తలకెక్కింది ఈ బ్యూటీ. తన
from Bollywood Movie News in Telugu | బాలీవుడ్ మూవీ న్యూస్ https://ift.tt/2HHF6VN
No comments:
Post a Comment
Please do not enter any spam link in the comment box