భారతీయ సినిమా పరిశ్రమలో ప్రముఖ క్యాస్టూమ్ డిజైనర్ భాను అథయా ఇకలేరు. సినీ రంగంలో దేశానికి తొలి ఆస్కార్ అవార్డును అందించిన ప్రతిభాశాలి భాను ముంబైలో అనారోగ్యతో కన్నుమూశారు. గత కొద్దికాలంగా తీవ్ర అస్వస్థతకు గురైన భాను అథయా చికిత్స పొందుతూ మరణించారు. ఆమె మృతి వార్తతో సినీ ప్రముఖులు తీవ్ర దిగ్బ్రాంతికి గురయ్యారు. ఆమె ఆత్మకు
from Bollywood Movie News in Telugu | బాలీవుడ్ మూవీ న్యూస్ https://ift.tt/3nVwDPu
No comments:
Post a Comment
Please do not enter any spam link in the comment box