బాలీవుడ్ సినిమా ఇండస్ట్రీలో బ్యాక్ గ్రౌండ్ తో నిలదొక్కుకున్న హీరోలు చాలా మంది ఉన్నారు. ఇక మరికొందరు ఊహించని విదంగా డిజాస్టర్స్ ఎదుర్కొని సాధారణ నటులుగా కొనసాగుతున్న వారు కూడా ఉన్నారు. ముఖ్యంగా అమితాబ్ బచ్చన్ తనయుడు అభిషేక్ బచ్చన్ స్టార్ హీరో అవ్వగలడని ఎంట్రీకి ముందు ఎన్నో రకాల కథనాలు వెలువడ్డాయి. కానీ అతన్ని హిందీ
from Bollywood Movie News in Telugu | బాలీవుడ్ మూవీ న్యూస్ https://ift.tt/3jp7hH5
No comments:
Post a Comment
Please do not enter any spam link in the comment box