సుశాంత్ సింగ్ రాజ్ పుత్ మరణం వెనుక అసలు కారణం ఏమిటనేది నెలలు గడుస్తున్నా ఇంకా మిస్టరీ వీడలేదు. స్టార్ సెలబ్రెటీ మరణం వెనుక ప్రస్తుతం హీరోయిన్ రియా తీవ్ర స్థాయిలో ఇబ్బందులు ఎదుర్కొంటోంది. ముఖ్యంగా నేషనల్ మీడియాలో ఆమెకు సంబంధించిన అనేక రకాల అనుమానాస్పద కథనాలు వెలువడుతున్నాయి. ఒక విధంగా తనను దోషిగా చూపించే ప్రయత్నం కూడా జరుగుతోందని రియా సుప్రీంకోర్టుకు తెలియజేసింది.
from Bollywood Movie News in Telugu | బాలీవుడ్ మూవీ న్యూస్ https://ift.tt/33J1fw5
No comments:
Post a Comment
Please do not enter any spam link in the comment box