బాలీవుడ్ నటుడు సంజయ్ దత్ లీలావతి హాస్పిటల్ నుంచి డిశ్చార్జి అయ్యారు. ఆగస్టు 8వ తేదీన శ్వాస సంబంధిత సమస్యలతో భాధపడుతూ ఆయన లీలావతి హాస్పిటల్ చేరిన విషయం తెలిసిందే. గతవారం జ్వరం, శ్వాస సంబంధిత సమస్యలతో బాధపడుతూ రోగ నిర్ధారణ పరీక్షలు చేయించుకొన్నారు. అయితే ఆయనకు నెగిటివ్ అని తేలడంతో అభిమానులు, కుటుంబ సభ్యులు ఊపిరి
from Bollywood Movie News in Telugu | బాలీవుడ్ మూవీ న్యూస్ https://ift.tt/2DyV17s
No comments:
Post a Comment
Please do not enter any spam link in the comment box