బాలీవుడ్ యువ హీరో సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ సూసైడ్ హిందీ చిత్రసీమలో భూకంపం సృష్టించేలా ఉంది. గత కొద్దికాలంగా ఇండస్ట్రీలో బంధుప్రీతి, తమకు నచ్చిన వాళ్లకు, స్టార్ హీరోల పిల్లలకే అవకాశాలు ఇస్తున్నారు. ప్రతిభావంతులను పరిశ్రమ పట్టించుకోవడం లేదు అంటూ ఆరోపణలు వస్తున్న సంగతి తెలిసిందే. అయితే సుశాంత్ ఆత్మహత్య తర్వాత ఆ ఆరోపణలు ఒక్కసారిగా ఊపందుకొన్నాయి.
from Bollywood Movie News in Telugu | బాలీవుడ్ మూవీ న్యూస్ https://ift.tt/37GYJXe
No comments:
Post a Comment
Please do not enter any spam link in the comment box