Email Subscription

Enter your email address:

Delivered by FeedBurner

Saturday, June 13, 2020

దీపికతో సరసాలపై రణ్‌వీర్ హాట్ కామెంట్స్: సీక్రెట్ లీక్ చేసి పరువు పోగొట్టుకున్నాడు

సినీ రంగంలోని ఆర్టిస్టుల మధ్య ప్రేమ వ్యవహారాలు ఎక్కువగా కనిపిస్తుంటాయి. కానీ, వాటిలో కొన్ని మాత్రమే పెళ్లి పీటల వరకు వెళ్తుంటాయి. అలా చాలా కాలం పాటు ప్రేమించుకుని అగ్నిసాక్షిగా ఒక్కటైన జంటల్లో దీపిక పదుకొనే.. రణ్‌వీర్ సింగ్ జంట ఒకటి. ప్రస్తుతం బాలీవుడ్‌లో టాప్ స్టార్లుగా వెలుగొందుతోన్న ఈ ఇద్దరూ.. కొన్నేళ్ల క్రితం వివాహం చేసుకున్నారు.

from Bollywood Movie News in Telugu | బాలీవుడ్ మూవీ న్యూస్ https://ift.tt/30lJtx5

No comments:

Post a Comment

Please do not enter any spam link in the comment box