Email Subscription

Enter your email address:

Delivered by FeedBurner

Saturday, June 13, 2020

జాన్వీ బ్యాడ్ లక్.. అంత మంచి సినిమా ఓటీటీలోనా?.. రిలీజ్ డేట్ కూడా ఫిక్స్!

అతిలోక సుందరి శ్రీదేవి పెద్ద కూతురు జాన్వీ కపూర్ తన అందంతో ఇప్పటికే మంచి క్రేజ్ అందుకుంది. మొదటి సినిమా దడఖ్ ఊహించని దెబ్బ కొట్టినప్పటికి తన నటనతో అలాగే గ్లామర్ పరంగా అమ్మడు మంచి గుర్తింపు దక్కించుకుంది. ఇక నెక్స్ట్ సినిమాతో ఎలాగైనా బాక్సాఫీస్ వద్ద సాలీడ్ హిట్ అందుకోవాలని అనుకుంటే అమ్మడిని మరోసారి దురదృష్టం వెంటాడింది.

from Bollywood Movie News in Telugu | బాలీవుడ్ మూవీ న్యూస్ https://ift.tt/3hb1rIQ

No comments:

Post a Comment

Please do not enter any spam link in the comment box