యువ హీరో సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ మరణం తర్వాత బాలీవుడ్‌లోని లుకలుకలన్నీ బయటకు వస్తున్నాయి. సినీ తారల వారసత్వం, బంధుప్రీతి, ఫేవరిటిజం, వేధింపులు, బయటి నుంచి వచ్చిన వారిపై అణిచివేత లాంటి మీడియాలో, సోషల్ మీడియాలో చర్చనీయాంశమయ్యాయి. తాజాగా సల్మాన్ ఖాన్ కుటుంబం దంబంగ్ డైరెక్టర్ అభినవ్ కశ్యప్ తీవ్రస్థాయిలో విమర్శలు చేశారు. సల్మాన్, ఆయన సోదరుల
from Bollywood Movie News in Telugu | బాలీవుడ్ మూవీ న్యూస్ https://ift.tt/2YHMHsm
No comments:
Post a Comment
Please do not enter any spam link in the comment box