ఇండియన్ సూపర్‌స్టార్ అమితాబ్ బచ్చన్, యువ హీరో ఆయుష్మాన్ ఖురానా కలిసి నటించిన గులాబో సితాబో చిత్రం మరో రికార్డును సొంతం చేసుకోబోతున్నది. షూజిత్ సర్కార్ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రం డైరెక్ట్‌గా జూన్ 12వ తేదీన అమెజాన్ ప్రైమ్ వీడియోలో వరల్డ్ ప్రీమియర్‌గా ప్రేక్షకుల ముందుకు రాబోతున్నది. వాస్తవానికి థియేటర్లలో విడుదల చేయాలని భావించినప్పటికీ.. కరోనా
from Bollywood Movie News in Telugu | బాలీవుడ్ మూవీ న్యూస్ https://ift.tt/2AtVdmD
No comments:
Post a Comment
Please do not enter any spam link in the comment box