బాలీవుడ్ హీరో సుశాంత్ సింగ్ రాజ్‌పుత్‌కు మేనేజర్‌గా వ్యవహరించిన దిశా సలియాన్ ఆత్మహత్యకు పాల్పడ్డారు. ముంబైలోని ఓ బిల్డింగ్ మీద నుంచి దూకి సూసైడ్ చేసుకోవడం సినీ పరిశ్రమలో సంచలనం రేపింది. లాక్ డౌన్ సమయంలో పలువురు సీనీ నటులు సూసైడ్ చేసుకోవడంపై పరిశ్రమ వర్గాలు ఆందోళనలో ఉండగానే దిశా సూసైడ్ చోటుచేసుకోవడం షాక్ కలిగించింది. దాంతో
from Bollywood Movie News in Telugu | బాలీవుడ్ మూవీ న్యూస్ https://ift.tt/2BQ9HO3
No comments:
Post a Comment
Please do not enter any spam link in the comment box