వెటరన్ యాక్టర్ దిలీప్ కుమార్ ఆరోగ్య పరిస్థితి మరోసారి విషమించింది. ఆయన చాలా నీరశంగా ఉన్నారని, సరిగ్గా నడవలేకపోతున్నారని ఆయన సతీమణి సైరా భాను వెల్లడించారు. తన గది నుంచి హాల్ వరకూ మాత్రమే నడవగలుగుతున్నారని, దీలీప్ రోగనిరోధక శక్తి క్రమంగా తగ్గుతోందని తెలిపిన భాను, ఆయన ఆరోగ్యం కుదుటపడాలని అభిమానులు ప్రార్ధించాల్సిందిగా కోరారు. భారత వెండితెర
from Bollywood Movie News in Telugu | బాలీవుడ్ మూవీ న్యూస్ https://ift.tt/3qGUP9G
No comments:
Post a Comment
Please do not enter any spam link in the comment box