వ్యవసాయ రంగానికి సంబంధించిన ఇటీవల పార్లమెంట్‌లో ప్రధాని నరేంద్రమోడీ ప్రభుత్వం తీసుకొచ్చిన బిల్లులను వ్యతిరేకిస్తూ పంజాబ్, హర్యానా రాష్ట్రాలతోపాటు దేశవ్యాప్తంగా నిరసనలు, ఆందోళలను నిర్వహిస్తున్న రైతులకు బాలీవుడ్ చిత్ర పరిశ్రమ అండగా నిలిచింది. డిసెంబర్ 8వ తేది మంగళవారం దేశవ్యాప్తంగా రైతులు పిలుపు ఇచ్చిన సమ్మెకు పలువురు బాలీవుడ్ ప్రముఖులు మద్దతు తెలిపారు. బాలీవుడ్‌కు చెందిన దిలిజిత్
from Bollywood Movie News in Telugu | బాలీవుడ్ మూవీ న్యూస్ https://ift.tt/36XJoCM
No comments:
Post a Comment
Please do not enter any spam link in the comment box