Email Subscription

Enter your email address:

Delivered by FeedBurner

Wednesday, October 7, 2020

సుశాంత్ నీవు లేవు.. కానీ నీ మ్యాజిక్ వెంటాడుతుంది.. ఎమ్ఎస్.ధోనికి నాలుగేళ్లు

బాలీవుడ్ యువ కథానాయకుడు సుశాంత్ సింగ్ రాజ్ పుత్ ప్రాణాలు విడిచి మూడు నెలలు దాటినా ఇంకా అతని జ్ఞాపకాలు కళ్ళముందు కదులుతునే ఉన్నాయి. సుశాంత్ బాలీవుడ్ లో వినూత్నమైన సినిమాలు ఎన్ని చేసినా కూడా అతని కెరీర్ కి సరిపోయేంత గుర్తింపును ఒకే ఒక్క సినిమా అందించింది. అదే ఎంఎస్ ధోని: ది అన్‌టోల్డ్ స్టోరీ.

from Bollywood Movie News in Telugu | బాలీవుడ్ మూవీ న్యూస్ https://ift.tt/36i4lsf

No comments:

Post a Comment

Please do not enter any spam link in the comment box