Email Subscription

Enter your email address:

Delivered by FeedBurner

Friday, October 16, 2020

రియా చక్రవర్తి జీవితం నాశనం అంటూ.. బెయిల్ లభించినా తీరని కష్టాలు!

సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ మరణం కేసులో అరెస్టైన రియా చక్రవర్తికి బెయిల్ లభించినా కష్టాలు తీరేట్టట్టు కనిపించడం లేదు. ఆమె అనేక రూమర్లు చుట్టుముడుతుండటంపై కుటుంబ సభ్యులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. జూన్ 13 తేదీ అర్ధరాత్రి జరిగిన ఓ సంఘటనపై సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున్న వార్తలు వైరల్ అవుతున్నాయి. ఈ క్రమంలో రియా చక్రవర్తిపై వస్తున్న రూమర్లపై ఫ్యామిలీ లాయర్ ఓ ప్రకటన జారీ చేశారు.

from Bollywood Movie News in Telugu | బాలీవుడ్ మూవీ న్యూస్ https://ift.tt/2GNzZU4

No comments:

Post a Comment

Please do not enter any spam link in the comment box