సుశాంత్ సింగ్ రాజ్ పుత్ మృతికి కారణం తెలియాలని బాలీవుడ్ లో చాలా మంది సెలబ్రెటీస్ సోషల్ మీడియా వేదికగా వారి అభిప్రాయం చెబుతున్నారు. అయితే కొంతమంది బడా స్టార్స్ మాత్రం ఈ విషయంపై సైలెంట్ గా ఉండడం కొందరికి నచ్చడం లేదు. ముఖ్యంగా కంగనా రనౌత్ ఇప్పటికే నెపోటిజమ్ వ్యవహారంతో కొందరికి కౌంటర్ ఇచ్చేసింది. ఇక
from Bollywood Movie News in Telugu | బాలీవుడ్ మూవీ న్యూస్ https://ift.tt/2XwpR7s
No comments:
Post a Comment
Please do not enter any spam link in the comment box