సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ హత్య కేసు రోజుకో మలుపు తిరుగుతోంది. రియా చక్రవర్తికి ఉచ్చు బిగుస్తోన్నట్టు కనిపిస్తోంది. సుశాంత్ తండ్రి కేకే సింగ్ ఇచ్చిన ఫిర్యాదు మేరకు బీహార్ పోలీసులు దూకుడు ప్రదర్శిస్తున్నారు. ముంబై పోలీసుల కంటే వంద రెట్ల వేగంతో కేసును పరిశోధిస్తున్నారు. అయితే ముంబై పోలీసులు సహకరించడం లేదని బీహార్ డీజీపీ చేసిన వ్యాఖ్యలు
from Bollywood Movie News in Telugu | బాలీవుడ్ మూవీ న్యూస్ https://ift.tt/3gDY4Jy
No comments:
Post a Comment
Please do not enter any spam link in the comment box