గుంజన్ సక్సేనా అనే చిత్రం వివాదానికి కేంద్ర బిందువుగా మారడంతో కరణ్ జోహర్‌ను టార్గెట్‌గా చేసుకొని కంగన రనౌత్ ఘాటుగా స్పందించారు. ఆయనపై కవితను రాసిన ఆమె ట్విట్టర్‌లో పోస్ట్ చేసి ఆయన తీరు ఎండగట్టారు. జాతీయవాదంతో దుకాణం తెరిచిన ఆయన తన సినిమాల్లో దేశభక్తి చూపించడం లేదు. పాకిస్థాన్‌కు అనుకూలంగా సినిమాలు తీస్తూ దేశ ప్రతిష్టను
from Bollywood Movie News in Telugu | బాలీవుడ్ మూవీ న్యూస్ https://ift.tt/3iZNEF1
No comments:
Post a Comment
Please do not enter any spam link in the comment box