బాలీవుడ్ హీరో సుశాంత్ మరణంపై అనేక ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. తాజాగా ఆయనపై చేతబడి ప్రయోగం జరిగిందనే ఆరోపణలు కూడా మీడియాలో ప్రచారం అయ్యాయి. ఈ ఆరోపణలపై పలువురి కనుబొమ్మలు కూడా ఎగిరిపడ్డాయి. అయితే తాజాగా సుశాంత్ బ్యాంక్ అకౌంట్లలో అవకతవకల ఆరోపణల్లో భాగంగా పూజ ఖర్చు లక్షల్లో ఉండటంతో క్షద్రపూజల వాదనకు మరోసారి బలం చేకూరింది. బ్యాంక్ అకౌంట్ల తనిఖీలో బయటపడిన విషయం ఏమిటంటే..
from Bollywood Movie News in Telugu | బాలీవుడ్ మూవీ న్యూస్ https://ift.tt/3gMAudC
No comments:
Post a Comment
Please do not enter any spam link in the comment box