బాలీవుడ్ హీరో సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ మరణం కేసులో మిస్టరీ ఇంకా కొనసాగుతున్నది. సుశాంత్ సూసైడ్‌పై భిన్న కథనాలు మీడియాలో వినిపిస్తున్నాయి. ఓ వర్గం సుశాంత్‌ది ముమ్మాటికే హత్యే అంటూ ఆరోపిస్తుండగా.. మరోవైపు ముంబై పోలీసులు ఎలాంటి కుట్ర జరుగలేదని స్పష్టం చేస్తున్నారు. తాజాగా సుశాంత్ మరణానికి సంబంధించిన ఫొరెన్సిక్ ఫైనల్ రిపోర్టు పోలీసులకు అందింది. ఈ ఫొరెన్సిక్ రిపోర్టులో ఏమున్నదంటే
from Bollywood Movie News in Telugu | బాలీవుడ్ మూవీ న్యూస్ https://ift.tt/3ahAiB2
No comments:
Post a Comment
Please do not enter any spam link in the comment box