బాలీవుడ్ హీరో సంజయ్ దత్‌కు క్యాన్సర్ వ్యాధి సోకిందనే వార్తలు అభిమానులను, సినీ ప్రముఖులను తీవ్ర దిగ్బ్రాంతికి గురిచేశాయి. గత కొద్దికాలంగా ఆయన వ్యక్తిగత జీవితంలోని సమస్యలను సానుకూలంగా ఎదురించి ఇప్పుడిప్పుడే లైఫ్, కెరీర్‌ను ఓ గాడిలో పెట్టేందుకు ప్రయత్నిస్తారు. ఈ క్రమంలోనే ఆయనకు విధి మరో పరీక్షను ముందుంచింది. ఇలాంటి నేపథ్యంలో సంజయ్ దత్ లైఫ్, కెరీర్ గురించి ఆసక్తికరమైన విషయాలు వెలుగులోకి వస్తున్నాయి.
from Bollywood Movie News in Telugu | బాలీవుడ్ మూవీ న్యూస్ https://ift.tt/2Y0eR2j
No comments:
Post a Comment
Please do not enter any spam link in the comment box