Email Subscription

Enter your email address:

Delivered by FeedBurner

Wednesday, August 5, 2020

షాకింగ్‌గా రియా చక్రవర్తి కుట్రలు.. సోదరుడితో కలిసి 40 కోట్లు కాజేసి.. బ్యాంక్ స్టేటుమెంట్ లీక్

సుశాంత్ సింగ్ మృతి తర్వాత రియా చక్రవర్తి లీలలను ఆయన కుటుంబ సభ్యులు ఒక్కొక్కొటిగా బయటపెడుతున్నారు. తాజాగా ఫ్యామిలీ మెంబర్స్ పాట్నా పోలీసులకు ఫిర్యాదు చేసిన తర్వాత చాలా విషయాలు షాకింగ్ గురిచేస్తున్నాయి. తాజాగా రిపబ్లిక్ టెలివిజన్ చేపట్టిన దర్యాప్తులో సంచలన విషయాలు బయటపడ్డాయి. తాజా సుశాంత్ సింగ్ రాజ్‌పుత్‌కు సంబంధించిన బ్యాంక్ స్టేట్‌మెంట్‌ను రిపబ్లిక్ బయటపెట్టగా అందులో వెల్లడైన విషయాలు మీ కోసం..

from Bollywood Movie News in Telugu | బాలీవుడ్ మూవీ న్యూస్ https://ift.tt/33tlcqG

No comments:

Post a Comment

Please do not enter any spam link in the comment box