బాలీవుడ్ పరిశ్రమపై అందరూ ఊహించినట్టుగా భారీ దెబ్బ మొదటిసారి పడిందనే అభిప్రాయం సినీ, ప్రేక్షక వర్గాల్లో వ్యక్తమవుతున్నది. సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ మరణం, నెపోటిజం, ఫేవరిటజం లాంటి అంశాలు సడక్ 2 సినిమా యూనిట్‌ను ఉక్కిరిబిక్కిరి చేసేలా చేస్తున్నాయి. తాజాగా విడుదలైన సడక్ 2 చిత్ర ట్రైలర్ ఊహించిన విధంగానే ఘోరమైన దెబ్బ పడింది. బాలీవుడ్‌లో ఇటీవల
from Bollywood Movie News in Telugu | బాలీవుడ్ మూవీ న్యూస్ https://ift.tt/3gVEt7Z
No comments:
Post a Comment
Please do not enter any spam link in the comment box