Email Subscription

Enter your email address:

Delivered by FeedBurner

Thursday, August 20, 2020

సడక్ 2పై వీహెచ్‌పీ నిషేధ అస్త్రం.. RRRపై ఆలియా ఎఫెక్ట్!

చివరకు అనుకున్నంతా జరుగుతోంది. సుశాంత్ సింగ్ రాజ్ పుత్ మరణంతో నెపోటిజం పై ఉవ్వెత్తిన ఎగసిన చర్చ, సడక్ 2పై భారీ ప్రభావం చూపుతోంది. ట్రైలర్ విడుదలైన కాసేపటికే సుమారు 40లక్షల డిస్ లైక్ లు పొందిన సినిమాగా సడక్ 2 రికార్డు సృష్టించింది. తాజాగా విశ్వహిందూ పరిషత్ ఏకంగా సినిమాపై బ్యాన్ విధించాలంటూ డిమాండ్ చేస్తోంది.

from Bollywood Movie News in Telugu | బాలీవుడ్ మూవీ న్యూస్ https://ift.tt/3iCL0Vy

No comments:

Post a Comment

Please do not enter any spam link in the comment box