సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ సూసైడ్ కేసు దర్యాప్తును ముంబై పోలీసులు అనేక కోణాల్లో జరుపుతున్నట్టు స్పష్టమవుతున్నది. ఎలాంటి చిన్న ఆధారం దొరికినా ఈ కేసులో బలమైన సాక్ష్యాలను లభిస్తాయా? అనే విధంగా దర్యాప్తు జరుపుతున్నారు. ఇప్పటికి సుశాంత్‌తో సంబంధం, ఆయన ఆత్మహత్యతో ఎలాంటి సంబంధాలు ఉన్నాయని భావించినా.. వారిని వదిలి పెట్టకుండా విచారిస్తున్నారు. ఈ విచారణలో భాగంగా
from Bollywood Movie News in Telugu | బాలీవుడ్ మూవీ న్యూస్ https://ift.tt/3iT2WMG
No comments:
Post a Comment
Please do not enter any spam link in the comment box