సీనియర్ నటుడు, షోలే మూవీ ఫేమ్ జగదీప్ మరణంతో బాలీవుడ్ చిత్ర పరిశ్రమ తీవ్ర విషాదంలో మునిగిపోయింది. ఇటీవల కాలంలో ఇర్ఫాన్, రిషీ కపూర్, సుశాంత్ సింగ్ రాజ్‌పుత్, సరోజ్ ఖాన్ లాంటి ప్రతిభావంతులైన నటులు మరణించడంతో పరిశ్రమకు పెద్ద తగిలింది. వారి మరణాలు మరిచిపోక ముందే ఎన్నో దశాబ్దాలుగా హిందీ చిత్ర పరిశ్రమకు సేవలందించిన జగ్‌దీప్
from Bollywood Movie News in Telugu | బాలీవుడ్ మూవీ న్యూస్ https://ift.tt/2OaAyax
No comments:
Post a Comment
Please do not enter any spam link in the comment box