ముట్టుకుంటే చాలు భగ్గుమనే ఫైర్ బ్రాండ్ కంగనతో పెట్టుకోవం అంత శ్రేయస్కారం కాదని బాలీవుడ్ లో ఇప్పటికే చాలా మందికి అనుభవ పూర్వకంగా తెలిసివచ్చింది. ఇండస్ట్రీలో సున్నితమైన విషయాలపై స్పందించే తెగువ ఉన్న వనితగా పేరగాంచిన ఈ హాట్ బ్యూటీ.. సుశాంత్ సింగ్ ఆకస్మిక మరణాన్ని సీరియస్ గానే తీసుకుంది. ఇప్పటికే నెపోటిజం పై రగిలిపోతున్న కంగనకు
from Bollywood Movie News in Telugu | బాలీవుడ్ మూవీ న్యూస్ https://ift.tt/2ZcbS7L
No comments:
Post a Comment
Please do not enter any spam link in the comment box