నటి మీరా చోప్రాకు ఎదురైన సంఘటనతో సోషల్ మీడియాలో ఎలాంటి దారుణాలు చోటుచేసుకొంటాయో అనే విషయాన్ని ఇంకా మరిచిపోకముందే నెటిజన్లు విరాట్ కోహ్లీ, అనుష్కను టార్గెట్ చేసుకొని ట్విట్టర్‌లో వివాదం సృష్టించారు. విరుష్క విడిపోతున్నారంటూ ఓ హ్యాష్ ట్యాగ్‌ను సృష్టించి ట్రెండ్ చేశారు. ఈ అంశం నేషనల్ వైడ్‌గా సోషల్ మీడియాలో చర్చనీయాంశమైంది. నెటిజన్ల ప్రవర్తన మరోసారి వివాదంగా మారింది. ఇంతకు ఈ విషయంలో ఏం జరిగిందంటే...
from Bollywood Movie News in Telugu | బాలీవుడ్ మూవీ న్యూస్ https://ift.tt/3cGy6lU
No comments:
Post a Comment
Please do not enter any spam link in the comment box