సుశాంత్ సింగ్ మరణ వార్త బాలీవుడ్ ఇండస్ట్రీని కుదిపేసింది. కేవలం బాలీవుడ్ నటులే కాకుండా అన్ని భాషలకు చెందిన సెలెబ్రిటీస్ స్పందిస్తున్నారు. ఇక సుశాంత్ ఆత్మహత్యపై భిన్న వాదనలు వినిపిస్తున్నాయి. ఎంతో ప్రతిభావంతుడైన నటుడు ఇంత త్వరగా వెళ్లిపోయాడని సెలెబ్రిటీలందరూ సంతాపాన్ని వ్యక్తం చేస్తున్నారు. డిప్రెషన్‌కు లోనైన సుశాంత్ ఆత్మహత్య చేసుకోవడంపై ఆయన అభిమానులే కాకుండా సగటు
from Bollywood Movie News in Telugu | బాలీవుడ్ మూవీ న్యూస్ https://ift.tt/30MiPO3
No comments:
Post a Comment
Please do not enter any spam link in the comment box