బాలీవుడ్‌లో అత్యధికంగా ఫిట్‌నెస్ కలిగిన స్టార్స్‌లో మలైకా అరోరా ఒకరంటే ఎలాంటి సందేహాం పెట్టుకోవాల్సిన అవసరం లేదు. తన శారీరక, మానసిక ఆరోగ్యం, ఫిట్‌నెస్ కోసం క్రమం తప్పకుండా వర్కవుట్లు, ఆసనాలు, యోగా, మెడిటేషన్ లాంటివి ప్రాక్టీస్ చేస్తుంటారు. తాజాగా తన ఇన్స్‌టాగ్రామ్‌లో ఫిట్‌నెస్ పాఠాలు చెబుతూ.. ఓ ప్రధానమైన ఆసనం గురించి, దాని వల్ల కలిగే మేలు గురించి వివరించారు. మలైకా చెప్పిన ఆరోగ్య చిట్కాలు గురించి..
from Bollywood Movie News in Telugu | బాలీవుడ్ మూవీ న్యూస్ https://ift.tt/2XNwuCY
No comments:
Post a Comment
Please do not enter any spam link in the comment box