బాలీవుడ్ యంగ్ హీరో సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ మరణం సినీ లోకాన్ని కలవరపర్చింది. ఎంతో భవిష్యత్తు ఉన్న సుశాంత్ ఇలా అర్దాంతరంగా జీవితాన్ని ముగించడంపై తార లోకం తీవ్ర దిగ్భ్రాంతిని వ్యక్తం చేస్తోంది. అయితే బయట సోషల్ మీడియాలో మాత్రం సుశాంత్ ఆత్మహత్యపై భిన్నరకాల స్పందనలు వినిపిస్తున్నాయి. డిప్రెషన్ కారణంగానే సుశాంత్ మృతి చెందినా దానికి కారణం
from Bollywood Movie News in Telugu | బాలీవుడ్ మూవీ న్యూస్ https://ift.tt/37wyLpa
No comments:
Post a Comment
Please do not enter any spam link in the comment box