Email Subscription

Enter your email address:

Delivered by FeedBurner

Thursday, June 18, 2020

ఎంతో ఎత్తుకు ఎదగాల్సినవాడు.. సుశాంత్ మృతిపై రామ్ చరణ్, ఎన్టీఆర్ స్పందన

బాలీవుడ్ రైజింగ్ స్టార్ సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ మరణంపై సినీ లోకం దిగ్భ్రాంతి వ్యక్తం చేస్తోంది. మానసికంగా కుంగిపోవడం వల్లే సుశాంత్ ఆత్మహత్యకు పాల్పడ్డాని తెలుస్తోంది. అయితే ఎంతో భవిష్యత్తు ఉన్న యువ హీరో ఇలా అర్ధాంతరంగా తన జీవితాన్ని ముగించుకోవడంపై సినీ ప్రముఖులంతా భావోద్వేగానికి లోనవుతున్నారు. సుశాంత్ మృతిపై టాలీవుడ్ సెలెబ్రిటీలు సైతం సంతాపాన్ని వ్యక్తం చేస్తున్నారు.

from Bollywood Movie News in Telugu | బాలీవుడ్ మూవీ న్యూస్ https://ift.tt/2YzImaD

No comments:

Post a Comment

Please do not enter any spam link in the comment box