Email Subscription

Enter your email address:

Delivered by FeedBurner

Saturday, March 21, 2020

అతనే తాప్సీ భర్త.. అంతా సిద్దం వచ్చే నెలలోనే.. ఎంతో గర్వంగా ఉందన్న హీరో

టాలీవుడ్ చిత్రంతో తెలుగు తెరకు పరిచయమైన తాప్సీ.. ప్రస్తుతం బాలీవుడ్‌ను ఏలేస్తుంది. లేడీ ఓరియెంటెడ్ చిత్రాలకు కేరాఫ్ అడ్రస్‌గా నిలుస్తున్న తాప్సీ మరో చిత్రానికి ఓకే చెప్పింది. స్పోర్ట్స్ డ్రామాగా తెరకెక్కుతున్న ఈ మూవీలో అథ్లెట్‌గా నటిస్తోంది. ఈ సినిమాలో హీరోగా నటించబోతొన్న ప్రియాన్షు పెయిన్యూలి కొన్ని ఆసక్తికర విశేషాలను తెలియజేశాడు. అవేంటో ఓ సారి చూద్దాం.

from Bollywood Movie News in Telugu | బాలీవుడ్ మూవీ న్యూస్ https://ift.tt/2QuaE32

No comments:

Post a Comment

Please do not enter any spam link in the comment box