Email Subscription

Enter your email address:

Delivered by FeedBurner

Wednesday, July 14, 2021

లాల్ సింగ్ చద్దా యూనిట్ మీద 'చెత్త' ఆరోపణలు.. యూనిట్ రియాక్షన్ ఏంటంటే?

నటుడు అమీర్ ఖాన్ గత కొన్ని రోజులుగా వార్తల్లో నిలుస్తూనే ఉన్నారు. ముందు విడాకుల వార్తలతో హల్చల్ చేయగా ఇప్పుడు అమీర్ తన రాబోయే చిత్రం 'లాల్ సింగ్ చద్దా' గురించి మళ్ళీ వార్తల్లోకి వచ్చారు. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ లడఖ్‌లో జరుగుతోంది. ఈ సినిమా యూనిట్ లడఖ్‌లో కాలుష్యాన్ని వ్యాపింపచేస్తోందని అక్కడి ప్రజలు ఆరోపిస్తుచారు.

from Bollywood Movie News in Telugu | బాలీవుడ్ మూవీ న్యూస్ https://ift.tt/3i8d6JA

No comments:

Post a Comment

Please do not enter any spam link in the comment box