తెలుగు సినీ ఇండస్ట్రీలో తన సత్తాను నిరూపించుకుని.. ‘బాహుబలి' మూవీ నుంచి పాన్ ఇండియా లెవెల్‌లో స్టార్‌గా ఎదిగిపోయాడు యంగ్ రెబెల్ స్టార్ ప్రభాస్. అప్పటి నుంచి వరుసగా భారీ చిత్రాల్లోనే నటిస్తోన్న అతడు.. ఒకటి పట్టాలపై ఉండగానే మరిన్ని ప్రాజెక్టులను లైన్‌లో పెట్టుకుంటున్నాడు. ప్రస్తుతం అతడు నటిస్తోన్న సినిమాల్లో ‘ఆదిపురుష్' ఒకటి. ఈ చిత్రం ప్రారంభించినప్పటి
from Bollywood Movie News in Telugu | బాలీవుడ్ మూవీ న్యూస్ https://ift.tt/3wbYQ8a
No comments:
Post a Comment
Please do not enter any spam link in the comment box