బాలీవుడ్‌లో స్టార్ కపుల్ దీపిక పదుకోన్, రణ్‌వీర్ సింగ్ చాలా కాలం ప్రేమలో మునిగి తేలిన తర్వాత ఇటలీలో డెస్టినేషన్ వెడ్డింగ్ చేసుకొని ఒక్కటయ్యారు. అయితే తాజాగా రణ్‌వీర్ సింగ్‌తో ఎందుకు ప్రేమలో పడాల్సి వచ్చింది? ఎందుకు పెళ్లి చేసుకోవాల్సి వచ్చిందనే ప్రశ్నకు తాజాగా ఓ ఇంటర్వ్యూలో ఆసక్తికరమైన విషయాలను వెల్లడించారు. రణ్‌వీర్ గురించి దీపిక చెప్పిన విషయాలు ఇవే...
from Bollywood Movie News in Telugu | బాలీవుడ్ మూవీ న్యూస్ https://ift.tt/3oQuuUL
No comments:
Post a Comment
Please do not enter any spam link in the comment box