సూపర్ స్టార్ రజనీకాంత్ ఇటీవల పొలిటికల్ పార్టీ ప్రకటిస్తానని సంచలన స్టేట్మెంట్ ఇచ్చి మళ్ళీ వెంటనే యూ టర్న్ తీసుకున్న విషయం తెలిసిందే. రజనీకాంత్ రాజకీయాల్లోకి వస్తాడా రాడా అనే సందేహానికి ఆల్ మోస్ట్ ఎండ్ కార్డ్ పడింది. ఆరోగ్య పరిస్థితులు వల్ల పాలిటిక్స్ అనేవి కుదరని పని ఫైనల్ గా ఒక నిర్ణయానికి వచ్చినట్లు తెలుస్తోంది.
from Bollywood Movie News in Telugu | బాలీవుడ్ మూవీ న్యూస్ https://ift.tt/3o1yQbM
No comments:
Post a Comment
Please do not enter any spam link in the comment box