బాలీవుడ్ క్వీన్ కంగన రనౌత్ మరోసారి కష్టాల్లో పడింది. ఇప్పటికే వివాదాస్పద ట్వీట్లతో కోర్టు వివాదాల్లో చిక్కుకున్న కంగన మరోసారి ట్వీట్ చేసి ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. కేంద్ర ప్రభుత్వంపై రైతుల నిరసనలకు సంబంధించిన ఓ వీడియోలో ఓ సిక్కు మహిళను చూపిస్తూ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. ఆ వివరాల్లోకి వెళితే..
from Bollywood Movie News in Telugu | బాలీవుడ్ మూవీ న్యూస్ https://ift.tt/37wWl5t
No comments:
Post a Comment
Please do not enter any spam link in the comment box