ప్రముఖ కోరియోగ్రాఫర్, బాలీవుడ్ దర్శకుడు రెమో డిసౌజా తీవ్రమైన గుండెపోటుుకు గురయ్యారు. దాంతో ఆయనను హుటాహుటిన ముంబైలోని కోకిలాబెన్ హాస్పిటల్‌లో చేర్పించారు. ప్రస్తుతం ఆయనకు ఐసీయూలో ఉంచి చికిత్సను అందిస్తున్నారు. సకాలంలో ఆయనను హాస్పిటల్‌కు తరలించడంతో పెద్ద ప్రమాదం తప్పింది. ప్రస్తుతం ఆయన ఆరోగ్యం కుదుటగా ఉంది. 24 గంటలపాటు వైద్యుల పర్యవేక్షణ కొనసాగుతుంది అని ఆయన
from Bollywood Movie News in Telugu | బాలీవుడ్ మూవీ న్యూస్ https://ift.tt/3p5UT10
No comments:
Post a Comment
Please do not enter any spam link in the comment box